Tuesday, May 12, 2020

ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్.. ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించాలంటూ..

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమవారం తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించిన సందర్భంగా జలుబుతో ఇబ్బందిపడ్డారు. పదేపదే టవల్ అడ్డుపెట్టుకుని తమ్ముతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురిలో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై కొంతమంది నెటిజెన్స్ ట్విట్టర్‌లో నేరుగా ఆయన్నే ఆరా తీశారు. 'సార్ నిన్న మీరు సిరిసిల్లలో ఫ్లూ లక్షణాలతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35R7gpy

0 comments:

Post a Comment