Monday, May 11, 2020

లాక్‌డౌన్ ఎత్తేద్దాం: సీఎంలతో మోదీ.. జోన్ల మార్పులు సులభతరం.. వలస కూలీలపై ప్రధాని వేదాంతం..

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం లాక్ డౌన్ విధించి సోమవారానికి 48వ రోజు. ఇంకో ఆరు రోజుల్లో మూడో దశ లాక్ డౌన్ గడువు ముగియనుండగా.. మరిన్ని సడలింపులు ప్రకటించే దిశగా ప్రభుత్వాలు అడుగులేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమైతే ఇప్పటికే రైల్వే టికెట్ల బుకింగ్ ప్రారంభించింది. మంగళవారం నుంచి పరిమిత స్థాయిలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈనెల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3btI0ad

0 comments:

Post a Comment