Friday, May 8, 2020

మాస్కు లేకుండా వచ్చిన వారికి మద్యం అమ్మితే .. వైన్స్ కు ఫైన్ .. ఎంతో తెలుసా !!

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో లిక్కర్ కు నో అన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజా సడలింపులలో భాగంగా మద్యం విక్రయాలు కొనసాగించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశాయి . ఇక దీంతో దేశంలో చాలా చోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో సైతం మద్యం షాపుల ముందు మందుబాబులు క్యూ కట్టారు. దేశ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WdRodk

0 comments:

Post a Comment