Sunday, May 24, 2020

ఏపీకి రానున్న చంద్రబాబు: ఎప్పుడంటే: మొదట్లో కేంద్రానికి..ఇప్పుడు డీజీపీకి: ఓకే అంటేనే

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నివాసాన్ని విడబోతున్నారు. ఏపీకి బయలుదేరి రానున్నారు. సొంత రాష్ట్రానికి రావడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన రాష్ట్రా పోలీస్ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. చంద్రబాబు రాసిన లేఖపై డీజీపీ కార్యాలయం సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ఆదేశాలు ఇంకా జారీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WUXUWR

Related Posts:

0 comments:

Post a Comment