హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే, ఇది కంటైన్మెంట్ జోన్లకే వర్తించనుంది. ఇక కంటైన్మెంట్ జోన్ల వెలుపల జూన్ 7 వరకు ప్రస్తుత లాక్‌డౌన్ స్థితిని కొనసాగించనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZS3pHH
Sunday, May 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment