Saturday, April 11, 2020

లాక్ డౌన్ : మోదీతో తెలుగు సీఎంల భిన్నాభిప్రాయాలు.. 'హెలిక్యాప్టర్ మనీ' ప్రతిపాదించిన కేసీఆర్

లాక్ డౌన్ పొడగింపుపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నాభిప్రాయాలు వినిపించారు. మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడగించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానితో చెప్పగా.. లాక్ డౌన్‌ను కేవలం రెడ్ జోన్లకే పరిమితం చేసి సడలించే దిశగా ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UXJDro

0 comments:

Post a Comment