Thursday, April 2, 2020

కరోనా ఎఫెక్ట్ : 'కేసీఆర్ తాతా కనికరించవా... ఒకేసారి అన్ని ఇబ్బందులు..'

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఖజానాపై ప్రతికూల ప్రభావం పడింది. అన్ని రంగాల్లో దాదాపుగా పనులు నిలిచిపోవడంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు.. ఏప్రిల్ నెల ఇచ్చే జీతాల్లో తెలంగాణ ప్రభుత్వం కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు,ఉద్యోగుల నుంచి వ్యతిరేకత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R5zfLS

0 comments:

Post a Comment