Wednesday, April 1, 2020

తెలంగాణ హోంమంత్రికి చేదు అనుభవం.. ప్రగతి భవన్ నుంచి వెనక్కి..

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ చర్యలు,లాక్ డౌన్ తదితర అంశాలపై ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం జరుగుతున్న వేళ హోంమంత్రి అక్కడికి వెళ్లారు. అయితే అనుమతి లేని కారణంగా భద్రతా సిబ్బంది ఆయన్ను లోపలికి అనుమతించలేదు. దీంతో చేసేది లేక ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39AgVky

0 comments:

Post a Comment