Thursday, April 16, 2020

తెలంగాణాలో కరోనా మూఢ నమ్మకాలు ... గుండ్లు గీసుకుంటే కరోనా రాదంట !!

కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉన్నా కరోనా వైరస్ నేపధ్యంలో పెరుగుతున్న వదంతులు, మూఢనమ్మకాలు విన్న వారిని షాక్ కు గురి చేస్తున్నాయి. గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా మూఢనమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇక కరోనా రాకుండా ఉండాలంటే రక రకాల ప్రయోగాలు, పూజలు, వేప చెట్టుకు నీళ్ళు పోయటం వంటి ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cmBrH5

Related Posts:

0 comments:

Post a Comment