Saturday, April 4, 2020

కరోనా: డేంజర్ బెల్స్, 30 శాతం జిల్లాల్లో ప్రభావం, పెద్ద జిల్లాల్లో 60 శాతం పాజిటివ్..

దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. చాపకింద నీరులా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. దేశంలోని 30 శాతం జిల్లాలకు వైరస్ పాకిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 720 జిల్లాల్లో 211 జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించామని పేర్కొన్నది. పెద్ద జిల్లాల్లో 60 శాతం మేర వైరస్ ప్రభావం ఉందని.. మిగతా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34cIvDa

0 comments:

Post a Comment