Tuesday, March 3, 2020

కరోనా కల్లోలం: వైరస్ వ్యాపిస్తుంటే సోషల్ మీడియా గోల ఏంటీ..? రాహుల్ గాంధీ ఫైర్, మోడీ ఆన్సర్..

కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వైరస్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. తన సోషల్ మీడియా ఖాతా నుంచి వైదొలుగుతానని సమయం వృధా చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భయానక వైరస్ ప్రబలిన కేసులు పెరుగుతుంటే.. నిజమైన లీడర్ దానిని అరికట్టడంపై దృష్టిసారిస్తారు అని రాహుల్ గాంధీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3alKCGO

0 comments:

Post a Comment