Sunday, March 22, 2020

జనతా కర్ఫ్యూ: వైఎస్ జగన్, చంద్రబాబు చప్పట్లు, గంట మోగించిన నారా లోకేష్

హైదరాబాద్/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర సిబ్బందికి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎస్, ఇతర కార్యాలయ సిబ్బంది, అధికారులతో కలిసి ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jb4cK8

0 comments:

Post a Comment