న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా, బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈమె ఇటీవలే లండన్‌లో పర్యటించిన ఆమె మార్చి 15న స్వదేశానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో బసచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QzNGaR
Friday, March 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment