Monday, March 16, 2020

నిర్భయ కేసు: నిందితుడు ముఖేష్ సింగ్ వేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: 2012 నిర్భయ ఘటన నిందితులు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు నిందితులు తమకు అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తాజాగా క్యూరేటివ్ పిటిషన్ వేసుకునేందుకు అనుమతించాలంటూ ముఖేష్ సింగ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఉరిశిక్ష అమలును ఎలాగైనా ఆపించివేయాలన్న నిందితుడి కుట్రకు సుప్రీంకోర్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d3lOp9

0 comments:

Post a Comment