Thursday, March 12, 2020

ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు: కర్నూలులో మరో కరోనా కేసు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనావైరస్(కొవిడ్-19) అనుమానిత కేసు నమోదైంది. ఇప్పటికే నెల్లూరులో ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదవగా.. తాజాగా కర్నూలు జిల్లాలో మరో కొత్త కరోనా అనుమానిత కేసు వెలుగుచూసింది. జలుబు, గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్న 65ఏళ్ల వృద్ధురాలిని కర్నూలు సర్వజన వైద్యశాలలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రోగి రక్త నమూనాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vjnnOQ

0 comments:

Post a Comment