Wednesday, March 25, 2020

చైనాలో తిరగబెడుతున్న కరోనా.. వూహాన్‌లో పువాయ్ పువాయ్.. వైరస్ పుట్టిన మార్కెట్ రీ ఓపెన్‌..

రెండు నెలల లాక్ డౌన్ తర్వాత చైనాలోని ప్రఖ్యాత వూహాన్ సిటీలో బస్సులు, కార్ల ‘పువాయ్.. పువాయ్..' చప్పుళ్లు వనిపించాయి. బుధవారం నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం బస్సు సర్వీసుల్ని ప్రారంభించింది. జాగ్రత్త చర్యల్లో భాగంగా బస్సుకు ఒకరు చొప్పున హెల్త్ సూపర్ వైజర్ ను నియమించారు. ప్రయాణికులెవరైనా అనారోగ్యానికి గురైతే సాయం అందించేందుకే ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dzLSZx

0 comments:

Post a Comment