తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఈటెల రాజేందర్,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్దం జరిగింది. పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం సప్లై చేసే మక్కలకు సంబంధించి భారీ స్కామ్ జరిగిందని భట్టి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పలు రంగాలకు చేసిందేమీ లేదని.. కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసినవాటినే తమ విజయాలుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vjnoSU
అసెంబ్లీలో భట్టిపై భగ్గుమన్న ఈటెల.. కుదిపేసిన పౌల్ట్రీ రగడ..
Related Posts:
నేడే ఆరో విడత పోలింగ్.. బరిలో ప్రముఖులు.. అక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీదే అధికారం..!ఢిల్లీ : లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆదివారం నాడు ఆరో విడత పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు సంబంధించి 59 … Read More
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ఏడు రాష్ట్రాల్లో 59 లోక్సభ నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్… Read More
లోక్సభ ఎన్నికలు 2019: దేశవ్యాప్తంగా 59 లోక్సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 6 విడత పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్… Read More
పాక్ తొలి ప్రధాని భారత తొలి ప్రధానిగా ఉండి ఉంటే దేశ విభజన జరిగేది కాదు: బీజేపీ నేతమధ్యప్రదేశ్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతల మాటలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని రత్లం ఝాబువా లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న బీ… Read More
పాక్ స్టార్ హోటల్లో నక్కి ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన పాక్ సైన్యంగ్వదార్ (పాకిస్తాన్): పాకిస్తాన్లోని ఓ స్టార్హోటల్లోకి చొరబడి దాడులు చేసిన ముగ్గురు ఉగ్రవాదులను ఆదేశ భద్రతాదళాలు మట్టుబెట్టాయి. గ్వదార్లో ఉన్న ఈ ఫ… Read More
0 comments:
Post a Comment