Monday, March 16, 2020

లవర్ శవంతో కారులో జాలీ రైడ్..

పీకల్లోతుప్రేమ కాస్తా.. పీక కోసేంత కోపంగా మారడానికి చిన్న సంఘటన చాలు. అమ్మనాన్నల్ని కూడా వదిలేసి ఐదేళ్లుగా తనతో ఉంటోన్న అమ్మాయి పట్ల అనుమానం పెంచుకున్న యువకుడు.. చివరికి ఆమెను దారుణంగా చంపేసి.. ఉన్మాదిలా శవంతో కారులో జాలీరైడ్ చేశాడు. దుబాయ్ సిటీలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో మృతురాలు, నిందితుడు భారతీయులే కావడం గమనార్హం. స్థానికంగా సంచలనం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U91tWV

0 comments:

Post a Comment