Saturday, March 7, 2020

ఇదేం ద్వంద్వ వైఖరి.. ఇంత ఘోరంగా తప్పు దోవ పట్టిస్తారా.. రాజగోపాల్ రెడ్డిపై కేసీఆర్ ఫైర్..

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో సమాధానం ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తి సత్యదూరం అన్నారు. గొంతు ఉంది కదా అని సభలో ఇష్టారాజ్యంగా చేయాలనుకుంటే నియంత్రించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈనాడు సభలో చొక్కాలు చించుకుంటున్నవారు.. ఒకప్పుడు సమైక్య పాలకుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IsLihS

0 comments:

Post a Comment