‘‘వాళ్లెవరో సైంటిస్టులట.. కోట్లాది డాలర్లు ఖర్చుచేసి కరోనాకు వ్యాక్సిన్ కనిపెడుతున్నారట.. అది కూడా ఇప్పుడు ట్రయల్స్ నిర్వహిస్తే.. 18 నెలల తర్వాత తుది ఫలితాలు వస్తాయట.. ఆలోగా మనందరం పుటుక్కుమంటే?.. అందుకే నేను చెప్పేది శ్రద్ధగ్గా వినండి.. బేసిగ్గా సనాతన భారతీయులెవరికీ కరోనా సోకే ఛాన్సే లేదు.. కానీ ఇది కలికాలం.. కాబట్టే ప్రమాదాల పట్ల జాగ్రత్త చాలా అవసరం.. ఇక నేరుగా విషయంలోకి వెళ్లిపోదాం..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33nfMeK
కరోనాకు విరుగుడు కనిపెట్టాడోచ్.. 28 రోజుల్లో మహమ్మారి అంతం.. సైంటిస్టులకు షాకిస్తూ..
Related Posts:
తొలిదశలో అదృష్టం పరీక్షించుకుంటున్న అగ్రనేతలు వీరేసార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలిదశలో 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 91 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్లు నేతల … Read More
దివ్యంగుల కోసం ఎన్నికల సంఘం ఉచిత రవాణఅమరావతి: ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోనించుకోవడానికి వీలుగా ఎన్నికల కమిషన్ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల … Read More
ఎన్నికల టెన్షన్ కు దూరంగా మనవడు దేవాన్ష్ తో కలిసి ఆడుకున్న చంద్రబాబుఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల టెన్షన్ ను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 110 ప్రచార సభల్లో తీరిక లేకుండా పరిశ్రమించిన చంద్రబాబు పోలింగ్ కు సమయం దగ్… Read More
దేశవ్యాప్తంగా ప్రారంభమైన తొలివిడత పోలింగ్దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 91 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఏపీ, అరుణాచల్ ప్… Read More
ఎన్నికల శుభకార్యం .. ఓటు వెయ్యాలని ఆహ్వానపత్రిక ..శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ క్రియేటివిటీఏపీలో పోలింగ్ ప్రారంభమైంది . ప్రతి జిల్లాలోనూ పోలింగ్ పర్సంజేట్ పెంచటం కోసం అధికారులు చాలా ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె. నివాస్ వినూ… Read More
0 comments:
Post a Comment