Sunday, March 29, 2020

ఏపీలో 21: ఆయన కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్: బయటి వ్యక్తులు కాకపోవడం..సేఫ్!

విశాఖపట్నం: భయానక కరోనా వైరస్ జాడలు రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటిదాకా రాష్ట్రంలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరింది. కొత్తగా నమోదైన ఈ రెండు కేసులు కూడా ఇదివరకే కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి కుటుంబ సభ్యులే. బయటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WQH4Zx

Related Posts:

0 comments:

Post a Comment