హైదరాబాద్: బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా-2020 ఏవియేషన్ షో ఆదివారం ముగిసింది. కరోనావైరస్ భయంతో సందర్శకులకు అనుమతించలేదు. పరిమితి సంఖ్యలో మాత్రమే సందర్శకులు వచ్చారు. దీంతో శనివారం సాయంత్రం నుంచే చాలా వరకూ స్టాళ్లు మూసివేయడం గమనార్హం. కాగా, వింగ్స్ ఇండియా ప్రదర్శనలో సారంగ్ టీం, మార్క్ జెఫ్రీ బృందాలు నిర్వహించిన ఎయిర్ షోలు ఆకట్టుకున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33mw2fS
Monday, March 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment