Sunday, February 16, 2020

మూడోసారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం: ఆరుగురు మంత్రులు కూడా, ఉచితాలపై ఇలా

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ తోపాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆదివారం రాంలీలా మైదానంలో 'ధన్యవాద్ ఢిల్లీ' పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనిల్ బైజల్.. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌తో ప్రమాణం చేయించారు. దీంతో వరుసగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OYp3E9

0 comments:

Post a Comment