Wednesday, February 19, 2020

పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్సెస్ వేణు: ప్లెక్సీ విషయంలో కార్యకర్తల డిష్యూం డిష్యూం..

వైసీపీ శ్రేణుల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్లెక్సీల విషయంలో మొదలైన గొడవ.. దాడి వరకు వెళ్లింది. తూర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వేణు వర్గీయులు బాహ బాహీకి దిగారు. కలుగజేసుకొని పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించివేశారు. తప్పు ఒకరిదంటే మరొకరిది అని ఆరోపణలు చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39Tfezn

0 comments:

Post a Comment