Thursday, February 27, 2020

ఆ ఎన్నికల్లో భారతీయులు జోక్యం చేసుకునేలా చేయొద్దు: శాండర్స్‌కు బీజేపీ నేత కౌంటర్

ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై డొనాల్డ్ ట్రంప్ తనకేమీ పట్టనట్లు సమాధానం చెప్పడం చూస్తే ఆయనలో నాయకత్వ లక్షణాలు లేవనేది స్పష్టంగా కనపిస్తోందని అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న సెనేటర్ బెర్నీ శాండర్స్ చెప్పారు. అయితే బెర్నీ శాండర్స్ వ్యాఖ్యలకు బీజేపీ నేత కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32CEmb1

0 comments:

Post a Comment