Thursday, February 6, 2020

డ్యామిట్ కథ అడ్డం తిరిగింది, అత్త కూతురు కిడ్నాప్, కారులో కల్యాణం, రివర్స్, జైల్లో బావ, అయ్యో పాపం !

బెంగళూరు: నిన్నే ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను, నిన్ను కాదని వేరే అమ్మాయితో జీవితం పంచుకోలేనని ఓ బావ మరదలికి చెప్పాడు. నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను, ఛీ పో అంటూ మరదలు తేల్చి చెప్పింది. రగిలిపోయిన బావ మరదలిని కిడ్నాప్ చేసి కారులో బలవంతంగా కల్యాణం చేసుకున్నాడు. అయితే కథ అడ్డం తిరగడంతో సదరు బావ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GXbYX6

Related Posts:

0 comments:

Post a Comment