రాజధాని రాష్ట్ర సమస్య కాదు జాతి సమస్య అన్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై ఏకపక్షంగా ముందుకెళ్తుందన్నారు. అభివృద్ధి పేరు చెప్పి.. వికేంద్రీకరణ అంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ ప్రసంగించారు. అయితే మూడు రాజధానులపై ప్రసంగించడం, సీఎం జగన్‌ను దూషించడంపై వైసీపీ సభ్యులు గల్లా జయదేవ్ ప్రసందానికి అభ్యంతరం తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u9JKWt
Wednesday, February 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment