Saturday, February 8, 2020

విహారంలో విషాదం: బైరవకొనకు వెళ్తుండగా బస్సు బోల్తా, 15 మందికి గాయాలు..

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో స్కూల్ బస్సు బోల్తాపడింది. విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తోండగా యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు. వారిలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కురిచేడు దొనకొండ మధ్య గల పొట్లపాడు వద్ద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S8HDLE

0 comments:

Post a Comment