Wednesday, January 8, 2020

నటి దీపికా పడుకొన్ సంచలన వ్యాఖ్యలు.. రోజరోజుకూ దిగజారుతోంది.. అందుకే కొపమొచ్చింది..

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో దుడగుల దాడిలో గాయపడ్డ విద్యార్థుల్ని పరామర్శించడంపై పెద్ద ఎత్తున విమర్శలకు నటి దీపికా పదుకొనె ఘాటుగా బదులిచ్చారు. తన కొత్త సినిమా ‘చపాక్' ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన ఆమె.. మంగళవారం రాత్రి జేఎన్‌యూకు వెళ్లి విద్యార్థుల నిరసనలో పాలుపంచుకున్నారు. అరగంటకుపైగా క్యాపస్ లోనే ఉన్నారు. దుండగుల దాడిలో గాయపడ్డ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37TwEuJ

Related Posts:

0 comments:

Post a Comment