Wednesday, January 8, 2020

ఎయిరిండియా విమానాలు ఇకపై ఆ దేశం మీదుగా వెళ్లవు..కారణం ఇదే..!

న్యూఢిల్లీ: యూరప్, అమెరికా దేశాలకు వెళుతున్న ఎయిరిండియా విమానాలు దారి మళ్లాయి. ఇరాన్ అమెరికాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఇరాక్ అమెరికాపై తాజాగా జరిపిన క్షిపణి దాడుల కారణంగా ఎయిరిండియా విమానాలకు సంబంధించి దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రత తమకు ముఖ్యమని అధికారులు తెలిపారు. ఇరాన్ గగనతలంలో ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36Lz0vz

Related Posts:

0 comments:

Post a Comment