Friday, December 20, 2019

దేశ రాజధానిలో మళ్లీ చెలరేగిన హింస: వాహనాలకు నిప్పు.. గాలిలో కాల్పులు.. !

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి హింసాత్మక పరిస్థితులు తలెత్తాయి. 24 గంటలుగా కాస్త కుదురుకున్నట్టుగా కనిపించిన ఉద్రిక్త వాతావరణం మళ్లీ భగ్గుమంటు అంటుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా న్యూఢిల్లీలో వరుసగా ఆందోళనలను నిర్వహిస్తూ వస్తోన్న ప్రదర్శనకారులు రెచ్చిపోయారు. ప్రతిష్ఠాత్మక ఇండియా గేట్ సహా పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వాహనాలకు నిప్పు పెట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EJrbtz

0 comments:

Post a Comment