ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయానికి తగ్గట్టుగానే నివేదిక ఇచ్చామని జీఎన్ రావు కమిటీ తెలిపింది. కాగా రాష్ట్రంలో అభివృద్ది వికేంద్రికరణ జరగాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే అభివృద్ది కోసం రెండెంచల విధానాన్ని సూచించామని చెప్పారు. కాగా రాష్ట్రాల్లో ప్రాంతీయ అసమానతలు ఉన్నాయని కమిటీ తెలిపింది. అందుకే అధికారాలను వికేంద్రీకరణ చేయాలని సూచించినట్టు చెప్పారు. ఏపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SbjzIv
Friday, December 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment