గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద శకటాలు ప్రదర్శిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2015లో బోనాలు రూపకాన్ని ప్రదర్శించారు. నాలుగేళ్ల తర్వాత 2020 జనవరి 26వ తేదీన సమ్మక్క సారలమ్మ రూపకాన్ని ప్రదర్శించబోతున్నారు. దీంతోపాటు వేయి స్తంభాల గుడి, బతుకమ్మ ప్రాధాన్యతలు శకటంపై కొలువుదీరబోతున్నాయి. ఈ మేరకు రక్షణశాఖ ఆధ్వర్యంలోని సెరిమోనియల్ కమిటీ ఆమోదం తెలిపినట్టు ప్రకటనలో పేర్కొన్నది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z3tAIY
Thursday, December 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment