Friday, December 13, 2019

అసిఫాబాద్ హత్యాచార బాధిరాలి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం

అసిఫాబాద్: కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో అత్యాచారం, హత్యకు గురైన మహిళ సమత భర్తకు తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. రెవెన్యూ శాఖలో అటెండర్‌గా అతడికి ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతు గురువారం సమత భర్తకు అందజేశారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Efluni

Related Posts:

0 comments:

Post a Comment