Wednesday, December 18, 2019

అధికార వికేంద్రీకరణ కాదు...అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి... చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై మరోసారి విరుచుపడ్డారు. రాష్ట్రంలో ఎవరేం చేయాలన్న జే టాక్స్ కట్టాలంటూ... ఆయన ఆరోపణలు చేశారు. ఈనేపథ్యంలోనే మద్యం ధరలు పెంచారని అన్నారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా... న్యాయం పాండవుల వైపే ఉంటుందని అన్నారు. తామంతా పాండవులమనే సంకేతాలు ఇచ్చారు. తనపై సీఎం తెలివితేటలు ఉపయోగిస్తే... ఆయనకే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35Auhw2

0 comments:

Post a Comment