Wednesday, December 18, 2019

అమరావతి బంద్...రైతుల పిలుపు

ఏపీలో రాజధాని రాజకీయం రూపుమారుతోంది. సీఎం జగన్ చేసిన ప్రకటనపై అనుకూల వర్గాలు అమోదం తెలుపుతుండగా... ప్రాంతాలవారిగా ప్రకటనలు వెలువడుతున్నాయి. జగన్ ప్రకటించిన మూడు ప్రాంతాల్లో రాయలసీమ, వైజాగ్ ప్రాంతాల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా... ఇన్నాళ్లు అమరావతినే తమ రాజధానిగా ఊహించుకుని, దాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు మాత్రం ఆందోళన బాటపట్టారు. ఉదయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ExhTRo

Related Posts:

0 comments:

Post a Comment