అనాజ్ మందీ ప్రమాద బాధితులను, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తామని పేర్కొన్నారు. గాయపడ్డవారికి రూ.1 లక్ష అందజేస్తామని తెలిపారు. ప్రమాద ఘటనకు గల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. అనాజ్ మందీ ప్రమాద ఘటనపై మెజిస్టేరియల్ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OZ1r2u
Sunday, December 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment