Wednesday, November 13, 2019

TSRTC STRIKE:ఆర్టీసీ సమ్మె @ 40.. డే వన్ నుంచి ఇప్పటివరకు.. డిమాండ్లు, కార్మికుల బలవన్మరణం..

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బుధవారంతో సమ్మె 40వ రోజుకు చేరుకుంది. డిమాండ్లపై కార్మిక జేఏసీ పట్టువీడకపోవడం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోమని ప్రభుత్వం భీష్టించుకొని కూర్చొవడంతో.. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం మధ్య సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. గత 40 రోజుల నుంచి ప్రగతి రథ చక్ర సారథులు ఆందోళన కొనసాగుతూనే ఉంది. మధ్యలో హైకోర్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/372hdk3

0 comments:

Post a Comment