Saturday, November 16, 2019

శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు, ముస్లీం ఓటర్లపై కాల్పులు, రాళ్లతో దాడి, నిప్పు, ఆందోళన !

కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు శనివారం జరుగుతున్నాయి. శనివారం ముస్లీం ఓటర్లను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మద్య తీసుకు వెలుతున్న బస్సుల మీద గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపి రాళ్ల వర్షం కురిపించారు. బస్సులను అడ్డుకోవడానికి రోడ్ల మీద టైర్లకు నిప్పంటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముస్లీం ఓటర్లు వెలుతున్న బస్సులను అడ్డుకోవడానికి రోడ్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CPSZeY

0 comments:

Post a Comment