గౌహతి: ఐదుగురిని చంపిన ‘ఒసామా బిన్ లాడెన్'ను ఏనుగును గత కొద్ది రోజుల క్రితమే అటవీశాఖ అధికారులు బంధించిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఏనుగు ఆదివారం ఉదయం మృతి చెందింది. తొలి నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ బంధించిన తర్వాత ఆ ఏనుగు మృతి చెందడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/357vjik
Sunday, November 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment