Thursday, November 21, 2019

ప్రభుత్వ పాఠశాలలో పాము కరిచి విద్యార్థిని దుర్మరణం: పాము కాటేసిందని చెబితే.. నవ్విన టీచర్..!

తిరువనంతపురం: కేరళలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పాము కాటేయడం వల్ల ఓ విద్యార్థిని దుర్మరణం పాలయ్యారు. తనను పాము కాటేసిందని బాధిత విద్యార్థిని ఉపాధ్యాయుడికి చెప్పినప్పటికీ.. ఆయన నమ్మలేదు. పైగా నవ్వుకున్నారు. దీనివల్ల 45 నిమిషాల పాటు జాప్యం చేసింది. దీనితో విద్యార్థిని పరిస్థితి విషమించింది. శరీరం రంగు మారిపోతుండటాన్ని గమనించిన ఉపాధ్యాయిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pBZqiM

Related Posts:

0 comments:

Post a Comment