Thursday, November 28, 2019

బెంగాల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్...! సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కమలం...!!

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ చతికిల పడింది. ఎమ్మెల్యే నుండి ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న పార్టీ, తిరిగి తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయింది. దీంతో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఫలితాలతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం కొల్పోయిన టీఎంసీ తిరిగి స్థానాన్ని పదిలపరుచుకుంది. ఇక ఫలితాలపై స్పందించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33nYool

0 comments:

Post a Comment