Friday, November 22, 2019

వేరే వారికి పుట్టిన బిడ్డకు..: వైఎస్ జగన్ కు నారా లోకేష్ చురకలు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ మరోసారి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కఠిన పదజాలంతో విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లాలో విద్యుత్ ఆధారిత బస్సులను తయారు చేయడానికి పెట్టుబడులు వీర వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ ముందుకు రావడం నారా లోకేష్ ఆగ్రహానికి కారణమైంది. తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37DcxBE

0 comments:

Post a Comment