Saturday, November 16, 2019

డిసెంబర్ 2 నుండి ఏపీ అసెంబ్లీ: 15 రోజుల సమావేశాలు: వంశీ వ్యవహారంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో అధికార..ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయాలు హీట్ ఎక్కిన సమయంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రంగం సిద్దమైంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 2వ తేదీ నుండి నిర్వహించటాని కి ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ లో సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం..తిరిగి ఆరు నెలల్లోగా సభను ఏర్పాటు చేయాల్సి ఉంది. అందులో భాగంగా..శీతాకాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KtTakx

Related Posts:

0 comments:

Post a Comment