Thursday, October 3, 2019

కారు-కమ్యూనిస్టు దోస్తీ వెనుక మర్మమేంటీ..? సిద్ధాంతాలు ఏమయ్యాయి సీపీఐపై వీహెచ్

అధికార టీఆర్ఎస్, సీపీఐ పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఒంటికాలిపై లేచారు. హుజూర్‌నగర్ పొత్తు వెనుక మర్మం ఏంటీ అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు సీఎం కేసీఆర్‌ను దూషించిన సీపీఐ ఇప్పుడు భుజం భుజం కలుపుకొని ఎలా పనిచేస్తుందని నిలదీశారు. వారి పొత్తులో స్వార్థమే తప్ప, ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు. నీతులు చెప్పే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oJ1Hbc

0 comments:

Post a Comment