చెన్నై: సెప్టెంబర్ 13న తమిళనాడు రాజధాని చెన్నైలో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ ఊడిపడటంతో సుభశ్రీ అనే యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు జయగోపాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మరణానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mh0G2a
Monday, October 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment