Saturday, October 26, 2019

ముహూర్తం ఫిక్స్: హర్యానా సీఎంగా ఖట్టర్..డిప్యూటీగా దుష్యంత్ ప్రమాణాస్వీకారం

హర్యానా: హర్యానాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థి మనోహర్‌లాల్ ఖట్టర్ వరుసగా రెండో సారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. సీఎంగా మనోహర్‌లాల్ ఖట్టర్ ఆదివారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకుముందు ఖట్టర్‌ను బీజేపీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wdgg3u

0 comments:

Post a Comment