Tuesday, October 29, 2019

గుండెపోటు వచ్చింది..ప్రాణాల కోసం నవాజ్ షరీఫ్ పోరాడుతున్నారు: డాక్టర్లు

లాహోర్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన ప్రాణాల కోసం పోరాడుతున్నట్లు షరీఫ్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. అవినీతి కేసులో జైలు జీవితం గడుపుతున్న నవాజ్ షరీఫ్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సమయంలోనే స్వల్ప గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. తమ ప్రయత్నాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nr9J0W

0 comments:

Post a Comment