Sunday, October 6, 2019

ఎన్నికల సమరానికి బీజేపీ.. బ్యాంకాక్ ట్రిప్ కు రాహుల్: ప్రచార బాధ్యతల నుంచి తప్పించారా?

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ.. భారతీయ జనతాపార్టీ అగ్ర నాయకులు ప్రచార కార్యక్రమాలు, వ్యూహ, ప్రతివ్యూహాల్లో తలమునకలై ఉండగా.. కాంగ్రెస్ అధిష్ఠానం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ బ్యాంకాక్ ట్రిప్ వెళ్లారు. శనివారం రాత్రి ఆయన న్యూఢిల్లీ నుంచి విస్తారా ఎయిర్ లైన్స్ విమానంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2It5y33

Related Posts:

0 comments:

Post a Comment