Saturday, October 12, 2019

అమెరికాతో చైనా దోస్తీ: వాణిజ్య యుద్ధాన్ని భారత్ అవకాశంగా మలుచుకోగలదా..?

ఓ వైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో చైనా ఉపాధ్యక్షుడు లీహీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే చైనా అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గుడ్డికంటే మెల్లమేలు అన్నట్లుగా వాణిజ్యం పరంగా చైనాకు కొంతలో కొంత ఊరట లభించింది. నవంబర్‌లో జరిగే ఏషియా పసిఫిక్ ఎకనామిక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ONg2OZ

Related Posts:

0 comments:

Post a Comment